కృష్ణా: మోపిదేవి నుంచి వెంకటాపురం వెళ్లే రోడ్డు చెరువు వద్ద గుంతలు పడి అధ్వానంగా మారింది. భారీ గుంతలో వర్షపు నీరు చేరడంతో, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల లోతు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈ రహదారి దారి.. నరకానికి దారి..!


