హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: విశాలాక్షినగర్ సబ్ స్టేషన్ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతులు, విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని జోన్-3 డీఈ సింహాచలం నాయుడు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దయాల్‌నగర్, కోఆపరేటివ్ లేఔట్, పోలీస్ క్వార్టర్స్, ఎస్సీ ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.