హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరా నిలిపివేత

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లిలో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎంఐఎస్‌బీఏ పనుల కారణంగా ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. పట్టణంలో కొన్ని ప్రాంతాలకు కరెంట్ సరఫరా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.