హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: పొందూరు మండలం వావిలిపల్లి ఏపీ ఆదర్శ పాఠశాలలో ఎకనామిక్స్ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత కోర్సుతో పాటు బీఈడీ చేసిన నిరుద్యోగులు ఈ నెల 29లోగా ధ్రువపత్రాలను పాఠశాలలో సమర్పించాలన్నారు. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి నియామకం చేపడతామని తెలిపారు.