హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం

MNCL: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సమస్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రెండు రోజుల దీక్షకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శాంతా వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.