SRD: జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, గడ్డపోతారం కమిషనర్, జిన్నారం ఎంఆర్‌ఓ, ఎంఈఓ, ఇతర అధికారులు ప్రజల నుంచి రెండు ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
ఫిర్యాదులపై అధికారుల తక్షణ స్పందన


