SRD: ఇంజెక్షన్‌తో ఆత్మహత్య చేసుకున్న నర్సు సురేఖకు సంబంధించి ఓ లేఖ బయటపడింది. 'నాకు చాలా బతకాలని ఉంది.. అందరితో కలిసి ఎంజాయ్ చేయాలని ఉంది. కానీ నాకు దేవుడు ఆ రాత రాయలేదు. జీవితం మొత్తం పోయింది.. అందుకే చనిపోవాలనుకుంటున్నా. నాకు చావుకు కారణం ఎవరు కాదు. ఈ రాఖీ పండగకు అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా. ఐ మిస్ యూ అన్నయ్య' అంటూ లేఖలో పేర్కొంది.
తెలంగాణ
ఇంజెక్షన్‌తో ఆత్మహత్య.. వెలుగులోకి సూసైడ్ లేఖ


