హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు

SRD: బొల్లారం డివిజన్ బీసీ కాలనీలో సోమవారం సాయంత్రం అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఊరేగింపును ప్రారంభించారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొన్నారు.