హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'భర్త హత్య కేసులో భార్య, యువకుడి అరెస్ట్'

BHNG: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్య తన బావ కొడుకుతో కలిసి హత్య చేసినట్లు డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రాపోలు శారద కొంతకాలంగా శివతో సన్నిహితంగా మెలిగింది. విషయం తెలుసుకున్న భర్త దానయ్య ఆమెను మందలించాడు. ఆదివారం పొలం వద్ద శివతో కలిసి ఉన్న భార్యను చూసిన దానయ్యపై ఇద్దరూ కర్రతో దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.