MDK: ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కీలక ప్రకటన


