WGL: శివనగర్ తమ్మెర భవన్‌లో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాషూమియా హాజరై కార్మికుల సమస్యలు నిరంతరం పోరాడాలని, సంఘ బలోపేతం కోసం గ్రామస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం


