హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ పోస్టర్లపై మున్సిపల్ యాక్షన్

SRD: బొల్లారం డివిజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ బ్యానర్లు, వాల్ పోస్టర్లను సోమవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. SWM ఏఈ తిరుమలేష్ కార్యక్రమాన్ని పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా ప్రజలు సహకరించాలని సూచించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ వినోద్ పాల్గొన్నారు.