హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య సేవలపై మంత్రి కీలక సమీక్ష

MDK: జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవల విస్తరణకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో కలిసి నూతన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవలను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆగస్టు 25న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.