KMM: మండలంలోని రైతులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం వరి సాగు వివరాలను సెప్టెంబర్ 10లోగా తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సోమవారం AO రూపా సూచించారు. రైతులు ఆధార్, పట్టాదారు పాస్‌బుక్, పంట వివరాలతో సంబంధిత AEOలను సంప్రదించాలని ఉన్నారు. సొంత విత్తనం, ఇతర రైతుల నుంచి విత్తనాలు తీసుకున్న వారు కూడా నమోదు చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
SEP 10లోగా వరి సాగు నమోదు తప్పనిసరి: AO


