ADB: జిల్లాలో అడవి పందులు వీరంగం సృష్టిస్తున్నాయి. తాజాగా రఘునాథ్‌పూర్ శివారులో కౌలు రైతు రాథోడ్ చందర్ రెండెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంస చేశాయి. చేతికొచ్చిన మక్క పంటను గుంపులుగా వచ్చిన పందులు నాశనం చేయడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఆశలన్నీ అడియాసలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని విలపించాడు.
తెలంగాణ
అడవి పందుల దాడిలో మక్క పంట ధ్వంసం!


