హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీబీ వలలో జీపీవో, ఆర్‌ఐ

BHNG: ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో భూమి పౌతి కోసం బాధితుడి నుంచి రూ.14 వేలు లంచం తీసుకుంటూ జీపీవో అహ్మద్, ఆర్‌ఐ పూర్ణచంద్రరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం కోసం ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు మహేశ్ ఫిర్యాదు చేయడంతో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేశారు. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.