హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన మహోత్సవ లక్ష్యాలపై మంత్రి సమీక్ష

BDK: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలకు కేటాయించిన మొక్కల నాటే లక్ష్యాలను సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా సామూహిక మొక్కల నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నాటిన మొక్కలకు జియోట్యాగింగ్‌ చేసి, వాటి సంరక్షణ, మనుగడపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు.