HYD: జూబ్లీహిల్స్ తన ఇంటి నుంచి కలెక్టర్లు, డీఎఫ్‌ఓలతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ప్రతి మొక్కను సంరక్షించాలని, సెప్టెంబర్ చివరికి లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, రైతులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
'ప్రత్యేక వనమహోత్సవం విజయవంతం చేయాలి'


