MDK: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ప్రజావాణి ప్రధాన లక్ష్యమని మెదక్ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (డీఆర్‌ఓ) అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 55 దరఖాస్తులు స్వీకరించారు. వినతులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
వినతులు గడువులోగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్


