NLR: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని DLNR హైస్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్ నాయుడు సహకారంతో సుమారు 100 బెంచీలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు బెంచీలను స్వయంగా పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలకు 100 బెంచీల విరాళం


