HYD: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026ను TSERC ఛైర్మన్ డా. జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావు సందర్శించారు. విద్యుత్ రంగ ప్రగతి, ఆధునిక సాంకేతికత, స్మార్ట్‌గ్రిడ్‌లు, భద్రతా ప్రమాణాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, ప్రదర్శనను అభినందించారు.
తెలంగాణ
పవర్ ఎగ్జిబిషన్‌పై TSERC ఛైర్మన్ ప్రశంసలు


