BHNG: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 67 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. రెవెన్యూ శాఖకు 46, సర్వే విభాగానికి 5 దరఖాస్తులు అందాయి. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచరాదని అధికారులను ఆదేశించారు. డీఆర్వో జయమ్మ, డీఆర్డీవో నాగిరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి'


