MLG: తనపై జరిగిన దాడులు, బెదిరింపులు, తప్పుడు ప్రచారాలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని మాజీ ఆత్మ కమిటీ ఛైర్మన్,బీఆర్‌ఎస్ నాయకుడు చందా చక్రపాణి డిమాండ్ చేశారు. తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలో తన వాహనాన్ని మూడు కార్లు వెంబడించి రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి తనకు భద్రత కల్పించాలని కోరారు.
తెలంగాణ
దాడులపై విచారణ జరపాలి: మాజీ ఆత్మ కమిటీ ఛైర్మన్


