ASR: కొయ్యూరు మండలంలోని రేవళ్లు సచివాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి మొత్తం 25 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, మండల తహసీల్దార్ కే.ప్రసాదరావు తెలిపారు. రెవెన్యూ-19, సివిల్ సప్లయ్ గ్యాస్-2, హెల్త్-1, ఎడ్యుకేషన్-1, డీఆర్‌డీఓ-1, ఫిషరీస్-1 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్
రేవళ్లు సచివాలయానికి 25 ఫిర్యాదులు


