WGL: వరంగల్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ ఆశిష్ శ్రీనివాస్ రెడ్డిమల్ల (27)ను సోమవారం మిల్స్ కాలనీ పోలీసులు, సీసీఎస్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారం, 527.9 గ్రాముల వెండి, రూ.29,875 నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ కవిత తెలిపారు.
తెలంగాణ
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్


