హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంపెనీ తొలగించాలంటూ డిమాండ్

MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి, చెట్ల గౌరారం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రాలు అందజేశారు. బీఆర్‌ఎస్ గజ్వేల్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు తరలివచ్చారు.