GNTR: పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు గ్రామ జెడ్పీ హైస్కూల్‌ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. తరగతి గదులు, తాగునీరు, విద్యుత్, ప్రహరీ తదితర సౌకర్యాలపై ఉపాధ్యాయులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులతో MLA రామాంజనేయులు


