SRCL: తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం కేసులో నిందితుడు జంగపల్లి శ్రీహరికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల 1వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పుష్పలత సోమవారం తీర్పు వెల్లడించారు. పకడ్బందీ దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలతో నేరం రుజువైందని ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
తెలంగాణ
అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష


