ADB: ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్


