AKP: పాయకరావుపేట మండల సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 27న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శరత్ బాబు సోమవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల పరిషత్తు సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించడం జరిగిందన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 27న సర్వసభ్య సమావేశం


