GNTR: ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన కలెక్టర్


