హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'కార్మికుల కన్నీళ్లు కనిపించవా'

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో 20 ఏళ్లకు పైగా సేవలందించిన 170 మంది కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ కార్మికులకు సోమవారం మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్ మారినంత మాత్రాన కార్మికుల జీవితాలు ఎందుకు మారాలని ప్రశ్నించారు.