హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హామీల అమలులో కూటమి విఫలం: సీసీఐ

ప్రకాశం: దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఐ కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు విమర్శించారు. మార్కాపురం కలెక్టరేట్ వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. భూమి కొనుగోలు పథకం, NSFDС, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ వంటి పథకాలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.