WGL: వరంగల్ ఉర్సుగుట్ట వద్ద బెటాలియన్ కానిస్టేబుల్ మనోజ్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సంతోష్‌రెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఇవాళ సంతోష్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సంతోష్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు CP పేర్కొన్నారు.
తెలంగాణ
కానిస్టేబుల్ పై దాడి బీట్ కానిస్టేబుల్ సస్పెండ్


