PPM: దళితపేటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు కేటాయించి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
'మౌలిక వసతులు కల్పించాలి'


