MHBD: ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి కొండా సురేఖ సోమవారం కలెక్టర్లు, DFOలతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో MHBD జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, డీఎఫ్‌వో లావణ్య పాల్గొని జిల్లాలోని ఏర్పాట్లపై వివరాలు అందించారు. మంత్రి మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
సమీక్ష సమావేశంలో పాల్గొన్న.. జిల్లా కలెక్టర్, DFO


