KKD: ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజా దర్బార్‌కు రౌతుపాలెం, చింతలూరు, శరభవరం, వెంకటనగరం తదితర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలు వినతిపత్రాల ద్వారా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆమె ఓర్పుతో విని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే


