SRCL: విదేశీ కలుపు మొక్కలను నిర్మూలించి స్థానిక జీవవైవిధ్యాన్ని కాపాడాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. సోమవారం సమీకృత కార్యాలయంలో ఈకో ఫాన్ సొసైటీ అవగాహన కార్యక్రమం నిర్వహించి 'థంబ్స్ డౌన్' సంకేతం ప్రదర్శించారు. కార్యాలయ పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
తెలంగాణ
జీవవైవిద్యాన్ని కాపాడాలి: కలెక్టర్


