హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి'

SRCL: ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఐడీఓసీలో 142, సిరిసిల్ల ఆర్డీఓలో 6, వేములవాడ ఆర్డీఓలో 5 దరఖాస్తులు వచ్చాయి. అన్ని మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. దరఖాస్తులు ఆన్లైన్ చేసి పరిష్కరిస్తామన్నారు.