ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.
తెలంగాణ
సమస్యల త్వరిత పరిష్కారానికి ఎస్పీ ఆదేశం


