హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఆలయ అధికారులు ప్రకటించారు. అక్టోబర్‌ 1న మండల దీక్ష, 22న అర్ధమండల దీక్ష, 26న తొలేళ్ల మహోత్సవం, 27న సిరిమాను ఉత్సవం నిర్వహించనున్నారు. అలాగే, నవంబర్‌ 3న తెప్పోత్సవం, 7న కలశ జ్యోతి ఊరేగింపు, 10న ఉయ్యాలకంబాల మహోత్సవం, 11న చండీహోమం జరగనున్నాయి.