CTR: పుంగనూరు-రామసముద్రం ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రభుత్వాసుపత్రి, కళాశాలలకు వెళ్లే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.సరిహద్దు వరకు రహదారి దుస్థితి నెలకొనడంతో అధికారులు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధ్వానంగా మారిన ప్రధాన రహదారి


