VZM: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 211 వినతులు స్వీకరించగా, వీటిలో 106 రెవెన్యూ సమస్యలకు సంబంధించినవని తెలిపారు. పెండింగ్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత'


