SRD: తెల్లాపూర్‌లో దోపిడీకి పాల్పడిన ఏడుగురిని కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈనెల 21న అర్ధరాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహేష్‌ను SR స్విమ్మింగ్ పూల్ వద్ద మూడు బైకులపై వచ్చిన తొమ్మిది మంది అడ్డగించి కొట్టి పర్సు లాక్కెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
దోపిడీ కేసులో పోలీసుల యాక్షన్


