హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రియాన్షా రెడ్డికి రక్షణ కల్పించాలి'

కోనసీమ: కాకినాడ, రాజమండ్రి పరిసరాల్లో 15 కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని సాదిక్ నేతృత్వంలో వేధింపులకు పాల్పడ్డారని మాజీ MP విజయసాయిరెడ్డి రావులపాలెంలో సోమవారం ఆరోపించారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. AE నూకరాజు మనుమడు రియాన్షి రెడ్డికి భద్రత కల్పించాలని, బాధిత కుటుంబాల ఆస్తులు, నగదు, బంగారం బదలాయింపులపై విచారణ జరిపించాలని కోరారు.