హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపమే ప్రధాన లక్ష్యమన్నారు.