CTR: పురాతన వస్తువులతో చరిత్ర, సంస్కృతిపై అవగాహన కలుగుతుందని ఎంఈవో నటరాజు తెలిపారు. స్థానిక ఎంజేపీ పాఠశాలలో మండలంలోని జాండ్రపేటకు చెంది ఇర్ఫాన్ వద్ద నున్న పురాతన వస్తువులతో సోమవారం ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనిని ఎంఈవో ప్రారంభించారు. పాత నాణాలు, బ్రిటీష్ కాలం నాటి దస్తావేజులు, ఈస్ట్ ఇండియా కాలం నాటి స్టాంపులు, తాళపత్రాలు మొదలైన వాటిని ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
పురాతన వస్తువులతో చరిత్రపై అవగాహన


