హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: MLA

ADB: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని పాయల్ శంకర్ కోరారు.