హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలి'

AKP: కాకినాడకు చెందిన రైఫిల్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బీజేపీ నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు నక్కపల్లి సీఐ మురళికి మండల బీజేపీ అధ్యక్షుడు నానాజీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. సాదిక్ ఖాన్ వ్యవహారంలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.