RR: అల్వాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 140 ప్రభుత్వ భూమిలో ఆక్రమణ జరిగిందని మంగళగూడ సర్పంచ్, గ్రామస్తులు ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. గతంలో సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల 140లో కడ్డీలు పాతినందున రీసర్వే చేసి ఆక్రమణ తొలగించాలని కోరారు.
తెలంగాణ
ప్రభుత్వ భూమి ఆక్రమణపై ప్రజావాణిలో వినతి


